Dhasaradhi Song Lyrics – Sri Ramadasu Movie

Dhasaradhi Song Lyrics in Telugu

దాశరధీ.కరుణా పయోనిధీ

నువ్వే దిక్కని నమ్మడమా.నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా.రామకోటి రచియించడమా

సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి
దాశరధీ.కరుణా పయోనిధీ

గుహుడు నీకు చుట్టమా.గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా.ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా.
నీ దర్శనమే ఇమ్మంటిని కానీ

ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావూ

సీతారామస్వామీ.
సీతారామస్వామి.నే చేసిన నేరమదేమి
నీ దయ చూపవదేమి.నీ దర్శనమియ్యవిదేమి

రామ.రసరమ్య ధామ.రమణియ నామ
రఘువంశసోమ.రణరంగభీమ.రాక్షసవిరామ
కననీయ కామ.సౌందర్య సీమ.నీరదశ్యామ
నిజభుజోద్దామ .భూజనలలామ.భువనజయ రామ
పాహి భద్రాద్రి రామ.పాహీ

దక్షణ రక్షణ.విశ్వ విలక్షణ.ధర్మ విచక్షణ
గోదారి కలిసెనేమిరా
డాండడడాండడనినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి
నే పొగడు నీ అభయవ్రతమేదిరా
ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగ శుభంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాపపుధుసంగ విభంగా
భూతల పతంగా
మధు మంగళరూపము చూపవేమిరా

గరుడగమన రారా
గరుడగమన రారా

Aaj Mumbai Song Lyrics – Businessman Movie

Add a Comment

Your email address will not be published.